హీరో విజయ్ చివరి చిత్రానికి బ్లాక్ బస్టర్ సెండాఫ్ ఇవ్వాలని కాచుకుని కూర్చున్న విజయ్ ఫ్యాన్స్ ను పదే పదే డిజప్పాయింట్ చేస్తున్నారు. జనవరి 9 న సెన్సార్ ప్రోబ్లెంస్ తో వాయిదా పడిన జన నాయగన్ చిత్రం ఇప్పటికి విడుదలకు నోచుకోకపోగా సినిమా లీకులు నిర్మాతలను టెన్షన్ పెట్టాయి.
అయితే తాజాగా జన నాయకుడు కదులుతున్నాడు. అంటే జన నాయగన్ రిలీజ్ మే 8 అనుకుంటున్నారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సినిమా విడుదల కానుంది అని తెలుస్తుంది. ఇది కూడా పక్కా క్లారిటీ లేదు కానీ..
తమిళ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం జన నాయకుడు మే 8 న రావొచ్చు, వస్తే నిర్మాణ సంస్థ ఏంతో కొంత బయటపడుతుంది. లేదంటే కష్టమే.





అక్కడే కాదు ఇక్కడా పోటీనే 
Loading..