Advertisementt

పెద్ది జూన్ 4 కాదు జూన్ 25

Fri 24th Apr 2026 03:41 PM
ram charan  పెద్ది జూన్ 4 కాదు జూన్ 25
Peddi release date finalized for June 25 పెద్ది జూన్ 4 కాదు జూన్ 25
Advertisement
Ads by CJ

పెద్ది మూవీ విడుదల గందరగోళానికి తెరపడినట్లే కనిపిస్తుంది. ఏప్రిల్ 30 నుంచి విడుదల వాయిదా పడిన పెద్ది జూన్ 4 న విడుదల చెయ్యాలనుకున్నా అప్పటికి సాధ్యపడదని గ్రహించిన మేకర్స్ పెద్ది ని జూన్ 25 కి ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది. త్వరలోనే పెద్ది ని జూన్ 25 కి విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించే అవకాశం ఉంది.

పెద్ది ఎప్పుడు వచ్చినా సిక్సర్ కొట్టడం పక్కా. కానీ పెద్ది వలన వేరే వాళ్ళు సమస్యల్లో పడకూడదు. ఇప్పుడు అఖిల్ అక్కినేని లెనిన్ మూవీ పరిస్థితి అదే. పెద్ది వలన లెనిన్ మరోసారి సఫర్ అవుతుంది. కానీ పెద్ది కి వేరే దారి లేక జూన్ 25 నే విడుదలకు మొగ్గు చూపడం లెనిన్ కి సమస్యగా మారింది.

పెద్ది విడుదల తేదీని ప్రకటించడానికి మేకర్ రెడీ అవుతున్నారు. సో పెద్ది అఫీషియల్ గా జూన్ 25 కే. ఇది ఫిక్స్. 

Peddi release date finalized for June 25:

Ram Charan Peddi New Release Date

Tags:   RAM CHARAN
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ