Advertisementt

సంయుక్త మీనన్ న్యూ లుక్

Fri 24th Apr 2026 01:09 PM
samyuktha  సంయుక్త మీనన్ న్యూ లుక్
Samyuktha Menon New Look సంయుక్త మీనన్ న్యూ లుక్
Advertisement
Ads by CJ

ప్రస్తుతం సంయుక్త మీనన్ పేరు తెలుగు నుంచి హిందీ వరకు మార్మోగిపోతోంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ నాలుగు భాషల్లో వరసబెట్టి సినిమాలు చేస్తున్న ఈ భామ సోషల్ మీడియా లుక్స్ పై మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించినా అమ్మడు మాత్రం తన లేటెస్ట్ లుక్స్ వదలడం మానదు.

తాజాగా సంయుక్త పోస్ట్ చేసిన ఫొటోస్ చూస్తే వావ్ బ్యూటీ అనాల్సిందే. స్టైలిష్ హెయిర్ కట్ తో మోడరన్ వేర్ డ్రెస్ లో సంయుక్త మీనన్ ఇచ్చిన కత్తిలాంటి ఫోజులు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. 

ప్రస్తుతం సంయుక్త మీనన్ తెలుగులో స్వయంభు పాన్ ఇండియా మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. అలాగే పూరి స్లమ్ డాగ్ తోనూ, హిందీ ఫిలిమ్ తోనూ ఆమె చాలా బిజీ హీరోయిన్. 

Samyuktha Menon New Look:

Samyuktha Menon Latest Look

Tags:   SAMYUKTHA
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ