సోషల్ మీడియా క్వీన్ రకుల్ ప్రీత్ సింగ్ స్టైలింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎప్పుడు ట్రెండ్ ని ఫాలో అయ్యే రకుల్ ప్రీత్ సింగ్ తన లేటెస్ట్ ఫొటోస్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. నటిగా పెద్దగా బిజీగా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం తెగ హడావిడి చేస్తుంది.
జాకీ భగ్నానీ ని ప్రేమ వివాహం చేసుకుని నటిగా కొనసాగుతున్న రకుల్ తాజాగా షేర్ చేసిన ట్రెండీ లుక్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. రెడ్ కలర్ కాస్ట్యూమ్ లో రకుల్ సరదాగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తుంది. బుల్లి డ్రెస్ లో రకుల్ గ్లామర్ షో చూస్తే యూత్ కి మతిపోవాల్సిందే.
ఇక ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ ముంబై జిమ్ లో కష్టపడుతూ మీడియా కి కావాల్సిన కంటెంట్ అందిస్తున్న రకుల్ లేటెస్ట్ పిక్స్ పై మీరు ఓ లుక్కెయ్యండి.




మళయాళమే కాదు తెలుగులోనూ వాలా 2 హిట్టే 
Loading..