Advertisementt

NTRNeel కాంబో సెట్ చూస్తే మతిపోవాల్సిందే

Thu 23rd Apr 2026 10:45 AM
ntr  NTRNeel కాంబో సెట్ చూస్తే మతిపోవాల్సిందే
NTRNeel Movie update NTRNeel కాంబో సెట్ చూస్తే మతిపోవాల్సిందే
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అప్ డేట్స్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూపులు ఫలించాయి. రీసెంట్ గానే #NTRNeel మూవీ వచ్చే ఏడాది జూన్ 11 న విడుదల అని అనౌన్స్ చెయ్యడమే కాదు మే 20 న గ్లింప్స్ వదలబోతున్నట్టుగా ప్రకటించారు.

ఆ చిన్న అప్ డేట్ కే సోషల్ మీడియా షేక్ అయితే.. తాజాగా #NTRNeel సెట్ నుంచి కొంతమంది ఆర్టిస్ట్ లు షేర్ చేసిన ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే. ఇప్పటివరకు మేకర్స్ ఇచ్చిన అప్ డేట్స్ తప్ప చిన్న పిక్ కూడా లీక్ అవకుండా ప్రశాంత్ నీల్ ఎంతో జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఇప్పుడు #NTRNEeel మూవీలో నటిస్తున్న విదేశీ ఆర్టిస్ట్ లు సెట్ నుంచి పిక్స్ రివీల్ చేసారు. 

ఆ సెట్ చూస్తుంటే #NTRNeel మాసివ్ వరల్డ్ ని పరిచయం చెయ్యడం గ్యారెంటీ అన్నట్టు గా ఉంది. నిజంగా ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ ఊహించని యాక్షన్ ఫీస్ట్ నే రెడీ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ ఇప్పటికే చాలా వెయిట్ తగ్గి కొత్త లుక్ లోకి మేకోవర్ అయ్యారు. 

NTRNeel Movie update:

NTRNeel Movie

Tags:   NTR
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ