Advertisementt

రాకా లో దీపికా పాత్ర పై క్లారిటీ

Thu 23rd Apr 2026 10:20 AM
deepika  రాకా లో దీపికా పాత్ర పై క్లారిటీ
Raaka team shuts down baseless rumours రాకా లో దీపికా పాత్ర పై క్లారిటీ
Advertisement
Ads by CJ

బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనె రీసెంట్ గానే రెండో ప్రెగ్నెన్సీ ని అనౌన్స్ చేసింది. దీపికా ప్రెగ్నెంట్ అవడంతో ఆమె నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం రాకా పై ఎఫెక్ట్ పడుతుంది, దీపికా ప్రెగ్నెన్సీ వలన.. దర్శకుడు అట్లీ రాకా కోసం మరో హీరోయిన్ ని సంప్రదిస్తున్నారని, కాదు రాకా లో దీపికా పాత్ర నిడివి తగ్గిస్తున్నారనే వార్తల నేపథ్యంలో దీపికా పిఆర్ టీమ్, రాకా టీమ్ రియాక్ట్ అయ్యారు.

రాకా లో దీపికా చేస్తున్న పాత్ర చాలా కీలకమైంది అని.. షూటింగ్ కూడా అనుకున్న షెడ్యూల్స్ ప్రకారమే జరుగుతుంది, ఇందులో దీపికా పాత్ర నిడివిని ఏ మాత్రం తగ్గించలేదు, ఇలాంటి రూమర్స్ ని స్ప్రెడ్ చెయ్యొద్దు అంటూ రాకా టీం కూడా దీపికా విషయంలో వస్తున్న వార్తలను ఖండించింది. 

రాకా చిత్రానికి సంబంధించి దీపిక కొన్ని క్రేజీ యాక్షన్ సన్నివేశాల్లోనూ కనిపిస్తుంది అని, కానీ వాటికి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ దీపికా యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది. సో దీపికా ప్రెగ్నెన్సీ వల్ల రాకా టీమ్ ఎలాంటి ఇబ్బంది పడడం లేదు.

Raaka team shuts down baseless rumours:

The makers of Raaka have officially dismissed the rumours surrounding Deepika Padukone role

Tags:   DEEPIKA
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ