గ్లామర్ గేట్లు ఎత్తిన హీరోయిన్

Samyuktha Menon Latest Photos ViralSamyuktha Menon Latest Photos Viral


సినిమాల్లో ట్రెడిషనల్ గా కనిపించడమే కాదు, ఆమె స్ట్రెక్చర్ కి చీర కడితేనే బావుంటుంది అనేలా ఉండే హీరోయిన్ సంయుక్త మీనన్... ఇప్పుడు గ్లామర్ గేట్లు తెరిచింది. నెమ్మదిగా టాలీవుడ్ లో పాగా వేస్తున్న సంయుక్త మీనన్ ప్రస్తుతం క్రేజీ పాన్ ఇండియా మూవీస్ లో నటిస్తుంది. ఆమె నటించిన స్వయంభు, స్లమ్ డాగ్ చిత్రాలు విడుదలకు రెడీ అయ్యాయి.

అటు బాలీవుడ్ లోను అడుగుపెట్టిన సంయుక్త మీనన్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ చూస్తే వావ్ సంయుక్త మీనన్ కూడా స్టార్ట్ చేసిందిగా అంటారేమో... స్లీవ్ లెస్ టాప్ లో అందాలు చూపిస్తూ అమ్మడు ఇచ్చిన ఫోజులు చూస్తే మతి పోవాల్సిందే. లూజ్ హెయిర్, సింపుల్ జ్యువలరీతో సంయుక గ్లామర్ షో తెగ వైరల్ అవుతుంది.

Samyuktha Menon Latest Glamour Photos Viral