రామాయణ తర్వాత యశ్ టాక్సిక్?

Toxic reshot after postponement?Toxic reshot after postponement?

 

ఈ ఏడాది జూన్ 4 న విడుదల కావాల్సిన కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన టాక్సిక్ ఆ జూన్ 4 నుంచి వాయిదా పడింది. కానీ కొత్త డేట్ ఇవ్వకుండా యశ్ అండ్ మేకర్స్ అభిమానులను వెయిటింగ్ లో పెట్టారు. అయితే యశ్ విలన్ గా నటిస్తున్న రామాయణ చిత్రం ఈ ఏడాది దివాళి స్పెషల్ గా విడుదల కాబోతుంది.

బాలీవుడ్ లో నితీష్ తివారి తెరకెక్కిస్తున్న రామాయణ చిత్రంలో యశ్ రావణుడిగా కనిపిస్తున్నారు. మరి యశ్ టాక్సిక్ కి సరైనా డేట్ దొరకడం లేదా, లేదంటే ఓటీటీ డీల్ కోసమే వెయిట్ చేస్తున్నారో, కాదు అంటే ప్రచారం జరుగుతున్నట్టుగా టాక్సిక్ ఏమైనా రీ షూట్ మోడ్ లో ఉందొ అనుకుంటే అదే నిజం.. టాక్సిక్ 100 రోజుల రీ షూట్ అంటూ నిర్మాత చెప్పారు.. మరా లెక్కన 2026 లో అసలు టాక్సిక్ వస్తుందా..

లేదంటే యశ్ రామాయణ తర్వాత టాక్సిక్ ఉంటుందా అనే డౌట్ అందరిలో మొదలైంది. మరి ఈ విషయంలో టాక్సిక్ మేకర్స్, ఇంకా యశ్ ఏం చెబుతారా అనే క్యూరియాసిటిలో యశ్ అభిమానులు ఉన్నారు.

Yash Toxic in reshoot