Advertisementt

సమ్మర్ ని మరింత హీటేక్కిస్తున్న హీరోయిన్

Sat 18th Apr 2026 10:01 PM
malavika mohanan  సమ్మర్ ని మరింత హీటేక్కిస్తున్న హీరోయిన్
Malavika Mohanan Radiates Elegance in Bali Resort సమ్మర్ ని మరింత హీటేక్కిస్తున్న హీరోయిన్
Advertisement
Ads by CJ

గ్లామర్ కి కేరాఫ్ గా కనిపించే మాళవిక మోహనన్ ప్రస్తుతం బాలి వెకేషన్ లో ఎంజాయ్ చేస్తుంది. బాలి రిసార్ట్స్ లో సముద్రపు అంచున గ్లామర్ షో కాదు కాదు బికినీ షో చేస్తున్న మాళవిక ఈ హాట్ సమ్మర్ ని తన అందాలతో ఇంకా హీటెక్కిస్తోంది. కూలింగ్ గ్లాసెస్ తో మాళవిక చూపిస్తున్న ఫోజులకు యూత్ కి నిద్ర పట్టదు అంటే నమ్మాలి.

ఎప్పుడు స్టైలిష్ లుక్స్ తో మెస్మరైజ్ చేసే మాళవిక మోహనన్ బాలి వెకేషన్ లోను హీటెక్కించే ఫోజులతో మతిపోగోడుతుంది. ఇక సోషల్ మీడియాలో అమ్మడు ఫోటో షూట్స్ ఎప్పుడు వదిలినా అవి గ్లామర్ ఫొటోస్ మాత్రమే ఉంటాయి. చీర కట్టినా, చుడిదార్ వేసినా, ఫ్రాక్ వేసినా, మిడ్డీ లో అయినా మాళవిక స్పెషల్ గా అందాల ఆరబోతకు ప్రాధాన్యత ఇస్తుంది.

మీరు కూడా బాలి రిసార్ట్స్, అలాగే బీచ్ లో లో మాళవిక మోహనాన్ ఎలా ఎంజాయ్ చేస్తుందో ఓసారి చూసెయ్యండి.

Malavika Mohanan Radiates Elegance in Bali Resort:

Malavika Mohanan shares pictures from her bali vacation

Tags:   MALAVIKA MOHANAN
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ