పెద్ది డే 2 కలెక్షన్స్

Peddi Day 2 CollectionPeddi Day 2 Collection


ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రం ప్రీమియర్స్ నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు రూ.135 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన పెద్ది రెండురోజులు గాను.. రూ.185 కోట్లు కొల్లగొట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ది రెండో రోజు కలెక్షన్స్ చూసుకుంటే.. ఏరియాల వారీగా.. 


ఏరియా    కలెక్షన్స్ 
👉Nizam: 6.48Cr
👉Ceeded: 2.16Cr
👉UA: 2.47Cr
👉East: 1.36Cr
👉West: 0.81Cr
👉Guntur: 1.06Cr
👉Krishna: 1.12CR
👉Nellore: 0.60Cr
Total Collections – 16.06CR(26.10CR~ Gross)

Peddi AP and TS day 2 collections