ఏప్రిల్ మూడో వారంలో క్రేజీగా చిన్న సినిమాల మధ్యన ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. అందులోనూ విలేజ్ vs సిటీ అన్నట్టుగా ఈవారం సినిమాలు బాక్సాఫీసు దగ్గర సందడి చెయ్యబోతున్నాయి. అందులో కిరణ్ అబ్బవరం నిర్మాతగా తిమ్మరాజు పల్లి టివి, అలాగే తిరువీర్ ల పాపం ప్రతాప్ చిత్రాలు పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కాయి.
రెండు సినిమాలు గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కినవే కాదు ప్రమోషన్స్ లోను అంటే విలేజ్ నేటివిటీని చూపించారు. ఈ రెండు సినిమాలకు మంచి బజ్ క్రియేట్ అయ్యాయి. ప్రేక్షకుల్లోనూ సినిమా చూడాలనే ఉత్సహం మొదలయ్యింది. ఇక బ్యాడ్ బాయ్ కార్తిక్ అంటూ కాస్త క్లాసీ గా మాస్ గా నాగ శౌర్య ఈ శుక్రవారమే రాబోతున్నాడు.
అలాగే మరో రెండు డబ్బింగ్ మూవీస్ కూడా ఈ వారమే విడుదల కాబోతున్నాయి. అందులో తోవినో థామస్ పల్లిచట్టంబి, అక్షయ్ కుమార్ ల భూత్ బంగ్లా కూడా ఈ వారమే థియేటర్స్ లో సందడి చెయ్యబోతున్నాయి.




మోక్షు కోసం వెళితే బాలయ్య తగిలారు 
Loading..