Advertisementt

పెద్ది పోస్టు పోన్ వెనుక రెహమాన్

Thu 16th Apr 2026 10:53 AM
rahman  పెద్ది పోస్టు పోన్ వెనుక రెహమాన్
Rahman Behind Peddi Postponement పెద్ది పోస్టు పోన్ వెనుక రెహమాన్
Advertisement
Ads by CJ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది ఏప్రిల్ 30 నుంచి వాయిదావేస్తున్నట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పెద్ది చిత్రం వాయిదా పడడం వెనుక షూటింగ్ పూర్తి కాలేదు, పోస్ట్ ప్రొడక్షన్ పనుల పెండింగ్ అన్నారు. కానీ పెద్ది పోస్ట్ పోన్ కి అసలు కారణం మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ అని తెలుస్తుంది.

పెద్ది చిత్రం నుంచి విడుదలైన చికిరి చికిరి, రయ్ రయ్ రా రా సాంగ్స్ తో సన్సేషన్ క్రియేట్ చేసినా రెహమాన్ ఆర్ ఆర్ కోసం సమయం తీసుకోవడం వలనే పెద్ది చిత్రాన్ని వాయిదా వెయ్యకతప్పలేదని, నిన్నటివరకు చూసి చూసి ఇక అవ్వదు అని అర్ధమై పెద్ది మేకర్స్ చేసేది లేక సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్లుగా ప్రకటించారట.

బుచ్చి బాబు కూడా చరణ్ తో కేవలం స్పెషల్ సాంగ్ చిత్రికరిస్తే మిగతా అన్ని పనులు పూర్తయినా BGM కోసం టైమ్ పట్టెయ్యడంతోనే సినిమాని పోస్ట్ పోన్ చేశారనే టాక్ నడుస్తుంది. 

Rahman Behind Peddi Postponement:

Pedi Postponed

Tags:   RAHMAN
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ