బాలీవుడ్ లో ఎన్నో ఏళ్ళ తర్వాత సక్సెస్ సాధించిన క్యూట్ పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ అక్కడే ముంబై లోనే అవకాశాలు వెతుక్కుంటుంది. భర్త జాకీ భగ్నానీ తో కలిసి వర్కౌట్స్ చేస్తూ సరదాగా షికారు కెళ్ళే రకుల్ ప్రీత్ ప్రతి చిన్న సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది.
కొత్త లుక్ అయినా, లేదంటే సినిమా విషయమైనా, ఫ్యామిలీ పూజలైనా ఏదైనా సరే అభిమానులతో పంచుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. తాజాగా Chillin like a Punjabi kudi 💜అంటూ షేర్ చేసిన పిక్స్ చూస్తే వావ్ అనాల్సిందే. సమ్మర్ లో కూల్ గా ఛిల్ అవుతున్న రకుల్ అంటూ ఆ ఫొటోస్ చూసి నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.
బ్లూ పంజాబీ లుక్ లో పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుని చక్కటి స్మైల్ ఇస్తూ రకుల్ ప్రీత్ చాలా బ్రైట్ గా కనిపించింది. మీరు కూడా రకుల్ న్యూ పిక్స్ పై ఓ లుక్కెయ్యండి.




మెగాస్టార్ పై లుక్ టెస్ట్ ఇంట్రెస్టింగ్! 
Loading..