Advertisementt

కృతి హోప్స్ అన్ని ఆ డైరెక్టర్ పైనే

Wed 15th Apr 2026 11:25 AM
krithi shetty  కృతి హోప్స్ అన్ని ఆ డైరెక్టర్ పైనే
Krithi Shetty hopes are all on that director కృతి హోప్స్ అన్ని ఆ డైరెక్టర్ పైనే
Advertisement
Ads by CJ

వరస అపజయాలతో కెరీర్ లో వెనకబడిపోతున్న హీరోయిన్ కృతి శెట్టి ని ఇప్పుడు ఒకే ఒక దర్శకుడు ఆదుకోవాలి. తెలుగు, తమిళ, మలయాళ ఇలా ప్రతి భాషలోనూ వరస ఫెయిల్యూర్స్ పలకరిస్తున్న కృతి శెట్టి కి ఇప్పుడున్న ఒకే ఒక్క హోప్ అనిల్ రావిపూడి.

వరస సక్సెస్ లతో హిట్ మిషన్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రం కోసం కృతి శెట్టి ని హీరోయిన్ గా ఎంచుకున్నాడు. మరో హీరోయిన్ గా కీర్తి సురేష్ ని కన్సిడర్ చేస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలు. అందులో కళ్యాణ్ రామ్ కోసం కృతి శెట్టి ని అనిల్ రావిపూడి ఎంపిక చేసారు.

మరి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అయినా కృతి శెట్టి కి బ్రేక్ ఇస్తారా.. ఆయన హిట్ ఇస్తే బేబమ్మ మళ్లీ ఫామ్ లోకి వస్తుంది. లేదంటే పాప ని ఆదుకోవడానికి ఇంకెవరు ముందుకు రారు.  

Krithi Shetty hopes are all on that director:

Krithi Shetty

Tags:   KRITHI SHETTY
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ