ఇంకా టెన్షన్ లోనే పెద్ది మేకర్స్

Peddi makers are still in tensionPeddi makers are still in tension


సినిమా మరొక్క రోజులో విడుదల ఉంది. రేపు సాయంత్రం నుంచే ప్రీమియర్స్ తో మేకర్స్ హడవిడి చెయ్యాల్సిన పెద్ది నిర్మాతలు ఇంకా టెన్షన్ లోనే ఉన్నారు. కారణం తెలంగాణ లో ప్రీమియర్స్ కి అనుమతులు లభించలేదు, అలాగే టికెట్ రేట్లు పెంచుకునే ఆదేశాలు రాలేదు. దానితో ఇప్పటివరకు తెలంగాణాలో పెద్ది బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు.

ఆంధ్ర లో పెద్ది ప్రీమియర్స్ కి రేట్లు తెగాయి, ప్రీమియర్స్ కి అనుమతి లభించింది, అలాగే టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు లభించాయి. ఏపీ లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అక్కడ మెగా ఫ్యాన్స్ చాలా హ్యాపీ. కానీ తెలంగాణాలో ఇంకా కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతుంది.

అదే పెద్ది నిర్మాతలకు నిద్ర పట్టనీయకుండా చేస్తుంది. మరి పెద్ది విడుదలయ్యే లాస్ట్ మినిట్ వరకు ఈ టెన్షన్ వదిలేలా లేదు. 

Telangana Peddi Booking Update