Advertisementt

King100 - అసలేం జరుగుతుంది

Sat 11th Apr 2026 10:13 PM
nagarjuna  King100 - అసలేం జరుగుతుంది
King 100 movie shooting update King100 - అసలేం జరుగుతుంది
Advertisement
Ads by CJ

కింగ్ నాగార్జున కెరీర్ లో మెయిలు రాయిలా నిలిచిపోయే చిత్రం #King100. ఈ చిత్రానికి సంబందించిన ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా చాలా సైలెంట్ గా షూటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు కార్తీక్ డైరెక్ట్ చేస్తున్నారు. పూజా కార్యక్రమాలతో ఉన్న పిక్ తర్వాత మరెలాంటి అప్ డేట్ #King 100 నుంచి రాలేదు.

ఈ చిత్రంలో హీరోయిన్ గా టబు నటిస్తుంది అని ప్రచారం జరుగుతుంది. అయితే ప్రస్తుతం#King100 చిత్రం షూటింగ్ ఎక్కడ జరుగుతుంది, ఎంత కంప్లీట్ అయ్యింది అనే విషయంలో అక్కినేని ఫ్యాన్స్ చాలా క్యూరియాసిటీగా ఉన్నారు. #King100 షూటింగ్ ప్ర‌స్తుతం కులూమ‌నాలీలో జ‌రుగుతోంది.

మే కల్లా నాగార్జున‌కు సంబంధించిన స‌న్నివేశాల‌న్నీ కార్తీక్ పూర్తి చేస్తారని తెలుస్తుంది.. అయితే ఈ చిత్రానికి లాట‌రీ కింగ్ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. కార్తీక్ తో #King100 షూటింగ్ ఓ కొలిక్కి రాగానే.. నాగార్జున జూన్ నుంచి క‌ల్యాణ్ కృష్ణ సినిమా సెట్ లో జాయిన్ అవుతారని తెలుస్తుంది. ఆ చిత్రాన్ని సంక్రాంతికి విడుద‌ల చేసే ఉద్దేశ్యంతో ఉన్నారు మేకర్స్. 

King 100 movie shooting update:

Nagarjuna King 100 movie shooting update

Tags:   NAGARJUNA
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ