Advertisementt

వదిలి ఉండలేకపోతున్నా-సమంత

Fri 10th Apr 2026 02:27 PM
samantha  వదిలి ఉండలేకపోతున్నా-సమంత
Samantha about Raj Nidimoru వదిలి ఉండలేకపోతున్నా-సమంత
Advertisement
Ads by CJ

రాజ్ నిడిమోరు ని రెండో వివాహం చేసుకున్న సమంత అటు వ్యక్తిగత జీవితంలోను, ఇటు వృత్తిపరంగాను కాస్త కుదురుకుంది. అంతకుముందు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడి నటనకు బ్రేక్ ఇచ్చింది. రాజ్ నిడిమోరు ని వివాహం చేసుకున్నాక సమంత తన జీవితంలో ఎంతో మార్పు వచ్చింది అని, రాజ్ తన లైఫ్ లో ఏంతో కీ రోల్ పోషించాడు అని చెబుతూ..

నేను ఈ రోజు ఇంత ధైర్యంగా ఉండటానికి, ఒక మంచి నటిగా ఎదగడానికి ప్రధాన కారణం రాజ్ అంటూ ఎమోషనల్ అయ్యింది. తనలోని కొత్త కోణాన్ని వెలికి తీసేందుకు రాజ్ ఎప్పుడు తోడుంటాడు. అటు వర్కౌట్స్ లోను, ఇటు కెరీర్ పరంగాను తామిద్దరం కలిసే చేస్తామని, ఒకరి ఒకరు తోడుంటామని చెప్పింది. 

తను ఒడిడుకులతో సమయంలో సఫర్ అయినప్పుడు రాజ్ తనకు అండగా నిలిచాడని, పెళ్లి తర్వాత ఒక్క రోజు కూడా ఆయనకు దూరంగా ఉండలేనంతగా తమ మధ్య అనుబంధం ఉందని సమంత చెప్పుకొచ్చింది. 

Samantha about Raj Nidimoru:

Samantha on Raj Nidimoru

Tags:   SAMANTHA
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ