Advertisementt

పెద్ది జూన్ 25 కూడా డౌటే

Thu 09th Apr 2026 10:53 AM
peddi  పెద్ది జూన్ 25 కూడా డౌటే
Peddi Release Update పెద్ది జూన్ 25 కూడా డౌటే
Advertisement
Ads by CJ

పెద్ది చిత్రం ఏప్రిల్ 30 నుంచి పోస్ట్ పోన్ అయిన విషయాన్ని చెప్పకుండా నాన్చుతున్నారు. ఏప్రిల్ 30 నుంచి జూన్ 25 కి పెద్ది పోస్ట్ పోన్ అంటున్న ఇప్పుడు జూన్ 25 కూడా పెద్ది రిలీజ్ కష్టమేమో అనిపిస్తుంది. కారణం ఏప్రిల్ 30 న పెద్ది వస్తున్న కారణంగా మే 1 నుంచి పోస్ట్ పోన్ చేసుకుని లెనిన్ జూన్ 26 కి వెళ్ళింది.

జూన్ 26 న లెనిన్ రిలీజ్ అన్నాక జూన్ 25 కి పెద్ది రావడం ఏమిటో అనుకుంటుంటే.. అఖిల్ బర్త్ డే పోస్టర్ లో లెనిన్ జూన్ 26 అంటూ మరోసారి మేకర్స్ డేట్ ని ఫిక్స్ చేసి చెప్పడం చూసాక పెద్ది లెనిన్ కోసం త్యాగం చేస్తుందేమో చూడాలి. ఏది ఏమైనా పెద్ది ఏప్రిల్ 30 నుంచి వాయిదా పడడం పక్కా.

ఆ విషయం మాత్రం మేకర్స్ చెప్పరు. ఆ కన్ఫ్యూజన్ లో మెగా ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు. జూన్ 25 కూడా పెద్ది రాకపోతే దసరా అంటారేమో అని మెగా అభిమానుల బెంగ. మరి ఇది స్పష్టత వచ్చేదెప్పుడో చూడాలి. 

Peddi Release Update:

Peddi movie

Tags:   PEDDI
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ