యానిమల్ చిత్రం తో పాపులర్ అయ్యి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రభాస్ సరసన స్పిరిట్ చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి సోషల్ మీడియాలో కనిపిస్తే చాలు ఆమె సంచలనాలు క్రియేట్ చేస్తుంది. అంతలా ప్రభాస్ అభిమానులు ఆమెను ఓన్ చేసుకుంటున్నారు. దీపికా పదుకొనె ను ఎంతగా ద్వేషిస్తున్నారో, త్రిప్తి డిమ్రి అంతగా ప్రభాస్ ఫ్యాన్స్ ప్రేమిస్తున్నారు.
అందుకే త్రిప్తి డిమ్రి ఫొటోస్ సోషల్ మీడియాలో కనిపిస్తే చాలు ఆమెను ట్రెండ్ చేస్తుంటారు. తాజాగా త్రిప్తి డిమ్రి వదిలిన బ్యూటిఫుల్ ఫొటోస్ చూసి నెటిజెన్స్ కూడా ఫిదా అవుతున్నారు. బేబీ పింక్ మోడ్రెన్ అవుట్ ఫిట్ లో త్రిప్తి డిమ్రి లుక్ నిజంగా వావ్.. బ్యూటిఫుల్ అనాల్సిందే.
చూడ చక్కని అందం త్రిప్తి డిమ్రి ది. గ్లామర్ కి గ్లామర్ అందానికి అందం అన్ని ఆమె సొంతము. త్రిప్తి డిమ్రి ప్రభాస్ పక్కన కనిపించే రోజు కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం చాలా వెయిట్ చేస్తున్నారు.




రష్మిక కెరీర్లో మరో డిఫరెంట్ రోల్
Loading..