Advertisementt

ఈ ల‌గ్జ‌రీ కార్ మినీ కార‌వ్యాన్.. స్టార్లలో క్రేజ్!

Wed 08th Apr 2026 08:43 AM
kartik aaryan  ఈ ల‌గ్జ‌రీ కార్ మినీ కార‌వ్యాన్.. స్టార్లలో క్రేజ్!
Boney Kapoor adds Mercedes-Benz V-Class ఈ ల‌గ్జ‌రీ కార్ మినీ కార‌వ్యాన్.. స్టార్లలో క్రేజ్!
Advertisement
Ads by CJ

ఒకేరోజు ఇటు బోనీక‌పూర్, అటు కార్తీక్ ఆర్య‌న్ బెంజ్ 5 క్లాస్ కార్ ని కొనుగోలు చేసారు.. దీని విలువ 1.8 కోట్లు..

ఇద్ద‌రు టాలీవుడ్ ప్ర‌ముఖ హీరోలు కూడా బెంజ్ ఫైవ్ క్లాస్ కార్ ని కొనుగోలు చేసేందుకు అడ్వాన్సులు ఇచ్చార‌ట‌... నాగ‌చైత‌న్యకు ఎప్ప‌టిక‌ప్పుడు కార్లు మార్చే అల‌వాటుంది. నాగార్జున కూడా అంతే. ఇటీవ‌ల పెళ్ల‌యిన‌ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అల్లు శిరీష్ లాంటి హీరోలకు బెంజ్ కార్లంటే ఇష్టం.

అయితే సెల‌బ్రిటీలు ఈ కార్ ని ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌టానికి కార‌ణ‌మేమిటి? అంటే..  లొకేష‌న్ లో ఈ కార్ ని మినీ కార‌వ్యాన్ లా ఉప‌యోగించ‌డానికి అనుకూలంగా ఉంద‌ని స‌మాచారం. అందుకే దీనిని కొనుగోలు చేసేందుకు సినీసెల‌బ్రిటీలు ఎక్కువ‌గా ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్న‌ట్టు తెలుస్తోంది.

బిలియనీర్ల విలాసవంతమైన వాహనాలు ... బాలీవుడ్ ప్రముఖుల కార్ల సేకరణపై ఆసక్తి ఉన్న అభిమానులు టాలీవుడ్ లో ఏ స్టార్ దీనికోసం ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు అన్న‌ది ఆస‌క్తిగా మారింది.

Boney Kapoor adds Mercedes-Benz V-Class :

Kartik Aaryan adds luxury car priced up to Rs 1.7 crore to his garage - Report

Tags:   KARTIK AARYAN
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ