Advertisementt

ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు

Tue 07th Apr 2026 10:00 PM
ott  ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు
This Week Theatre and OTT Releases ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు
Advertisement
Ads by CJ

గత వారం విడుదలైన శర్వా బైకర్, నిహారిక రాకాస చిత్రలు థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. ఇప్పుడు ఇక ఏప్రిల్ రెండో వారం లో థియేటర్స్ లోకి రాబోతున్న క్రేజీ చిత్రాలు ఏమిటి అంటే.. అడివి శేష్ డెకాయిట్, ప్రదీప్ రంగనాథన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK ), టొవినో థామస్ పల్లి చట్టంబి లాంటి డబ్బింగ్ చిత్రాలు థియేటర్స్ లో విడుదల కాబోతున్నాయి.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే చిత్రాలు అండ్ వెబ్ సీరియస్ లు 

నెట్ ఫ్లిక్స్ 

బీఫ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 08

18th రోజ్ (ఫిలిప్పినో మూవీ) - ఏప్రిల్ 09

బిగ్ మిస్టేక్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 9

త్రాష్ (ఇంగ్లీష్ చిత్రం) - ఏప్రిల్ 10

తు యా మై (హిందీ సినిమా) - ఏప్రిల్ 10

అమెజాన్ ప్రైమ్

ద బాయ్స్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఏప్రిల్ 08

క్యాండీ అండ్ ద పిజ్జా గర్ల్ (హిందీ మూవీ) - ఏప్రిల్ 10

హాట్ స్టార్

తాయ్ కిళవి (తెలుగు డబ్బింగ్ సినిమా)- ఏప్రిల్ 10

సోనీ లివ్

తో తీ అని పుజీ (మరాఠీ మూవీ) - ఏప్రిల్ 10

జీ 5

ఖాకీ సర్కస్ (తమిళ సిరీస్) - ఏప్రిల్ 10

సన్ నెక్స్ట్

హాళ్(మలయాళ సినిమా) - ఏప్రిల్ 10

కనిమంగళం కొవిలకమ్ (మలయాళ చిత్రం) - ఏప్రిల్ 10

This Week Theatre and OTT Releases:

This Week Theatre and OTT Releases List

Tags:   OTT
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ