Advertisementt

AA22xA6 - ఏదో కొత్తగా ఉందే

Tue 07th Apr 2026 11:32 AM
aa22xa6  AA22xA6 - ఏదో కొత్తగా ఉందే
22xA6: Brace for The BlAAst AA22xA6 - ఏదో కొత్తగా ఉందే
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ బర్త్ డే ఏప్రిల్ 8. రేపు బుధవారం అల్లు అర్జున్ బర్త్ డే కోసం అద్భుతమైన ట్రీట్ ని అల్లు అభిమానుల కోసం దర్శకుడు అట్లీ సిద్ధం చెయ్యడమే కాదు.. దానికి సంబందించిన ప్రీ లుక్ పోస్టర్ ని ఈరోజు రివీల్ చేసారు. ఇంటర్నేషనల్ స్థాయిలో తెరకెక్కుతున్న AA22xA6 టైటిల్ పోస్టర్ వదలబోతున్నారు మేకర్స్.

వీడియో కంటెంట్ వస్తే బావుంటుంది అని అల్లు ఫ్యాన్స్ బలంగా కోరుకుంటే దర్శకుడు అట్లీ మాత్రం జస్ట్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మాత్రమే సిద్ధం చేస్తున్నాడు. ఆ AA22xA6 ప్రీ లుక్ పోస్టర్ చూస్తే అట్లీ ఏదో కొత్తగా చూపించబోతున్నాడు అనేది మాత్రం అర్ధమవుతుంది.

రేపు ఏప్రిల్ 8 ఉదయం 11 గంటలకు AA22xA6 టైటిల్ రివీల్ అంటూ అప్డేట్ ఇచ్చారు. ప్రీ లుక్ పోస్టర్ ఇలా ఉంటె.. అసలు టైటిల్ పోస్టర్ ఎలా ఉంటుందో అని ఊహించుకుని అల్లు అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొనె తో పాటుగా మరో నలుగురు హీరోయిన్స్ కనిపించబోతున్నారు.

22xA6: Brace for The BlAAst:

AA22xA6 powerful update on title poster

Tags:   AA22XA6
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ