Advertisementt

పెద్ది రిలీజ్ ఉంటే ప్రమోషన్స్ ఎక్కడా..

Mon 06th Apr 2026 09:55 PM
peddi  పెద్ది రిలీజ్ ఉంటే ప్రమోషన్స్ ఎక్కడా..
Peddi Movie పెద్ది రిలీజ్ ఉంటే ప్రమోషన్స్ ఎక్కడా..
Advertisement
Ads by CJ

ఏప్రిల్ 30 కి పెద్ది వస్తుందా, రాదా అనే కన్ఫ్యూజన్ లో మెగా ఫ్యాన్స్ కొట్టుమిట్టాడుతున్నారు. మేకర్స్ మాత్రం పెద్ది విషయం తేల్చకుండా సస్పెన్స్ లో పెట్టి వేడుక చూస్తున్నారు. మరోపక్క మెగా అభిమానుల్లో అసహనం మొదలైంది. 

మూడు వారాల్లో సినిమా రిలీజ్ పెట్టుకుని ఇలా గాఢనిద్ర పోతారేంట్రా.... ప్రమోషన్స్ స్పీడ్ పెంచాలి అనే కనీస బాధ్యత కూడా లేదు....సినిమా ఎంత పెద్ద హిట్ అయినా కనీసం వారం రోజులు కూడా ఆడకపోవడానికి ప్రధాన కారణం ఇదే ఫ్యాన్స్ కి తప్ప సాధారణ జనాలకి సినిమా ఉందనే సంగతి కూడా తెలీదు అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ది మేకర్స్ ని ఏసుకుంటున్నారు.

అది ఎవరు మాట్లాడినా పక్కా నిజమే మాట్లాడారు. అతను మాట్లాడింది 100 శాతం నిజమని ఒప్పుకోవాల్సిందే. సినిమాలను చివరి వరకు హరిబరిగా సిద్ధం చేసి ప్రమోషన్స్ లేకుండా విడుదల చేస్తుంటే అనుకున్న దానికన్నా ఎక్కువ హిట్ అవ్వాల్సింది పోయి అరకొర హిట్స్ గా మిగిలిపోతున్నాయి. మరి పెద్ది రిలీజ్ మేటర్ ఏమిటో మేకర్స్ తేల్చాల్సిందే.

Peddi Movie:

Ram Charan Peddi Movie

Tags:   PEDDI
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ