Advertisementt

హీరోయిన్‌కు బలవంతంగా ముద్దు పెట్టిన ఫ్యాన్

Mon 06th Apr 2026 08:24 PM
manju warrier  హీరోయిన్‌కు బలవంతంగా ముద్దు పెట్టిన ఫ్యాన్
Manju Warrier forcibly kissed by fan in Palakkad హీరోయిన్‌కు బలవంతంగా ముద్దు పెట్టిన ఫ్యాన్
Advertisement
Ads by CJ

ఈమధ్యన అభిమానుల అతిప్రవర్తనకు సెలబ్రిటీస్ బెదిరిపోతున్నారు. బలవంతగా తాకాలని చూడ్డడం, ఫొటోస్ పేరు తో నొక్కెయ్యడం, అభిమానంతో మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఊపిరిసలపకుండా చేసెయ్యడం ఇవన్నీ ఈమధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి.

రీసెంట్ గా హానిరోజ్ తో ఫోటో తీసుకుంటూనే ఆమె నడుమును తడిమేసిన ఘటన మరువకముందే ఇప్పుడు ఓ హీరోయిన్ కు అభిమాని బలవంతంగా ముద్దు పెట్టడం కలకలం సృష్టించింది. కేరళలోని పాలక్కాడ్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో మలయాళ హీరోయిన్ మంజు వారియర్‌కు చేదు అనుభవం ఎదురైంది. 

ఓ మహిళా అభిమాని మంజు వారియర్‌ దగ్గరకు వెళ్లి బలవంతంగా ముద్దు పెట్టుకుంది. దీంతో అక్కడి యాంకర్ ఇలా ప్రవర్తించడం సరికాదని చెప్పింది. అయితే మంజు అక్క అంటే తనకు చాలా ఇష్టమని, అందుకే ముద్దు పెట్టుకున్నానని సదరు మహిళ బదులిచ్చింది. మంజు మాత్రం సహనంతో వ్యవహరించి మిగతా వారితో సెల్ఫీలు దిగారు.

Manju Warrier forcibly kissed by fan in Palakkad:

A fan forcefully kisses Manju Warrier at a Palakkad event

Tags:   MANJU WARRIER
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ