Advertisementt

ఫౌజీ రిలీజ్ డేట్ అదేనా..

Mon 06th Apr 2026 04:50 PM
fauzi   ఫౌజీ రిలీజ్ డేట్ అదేనా..
Fauzi movie update ఫౌజీ రిలీజ్ డేట్ అదేనా..
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి తో చేస్తున్న చిత్రం  ఫౌజీ. ఈ చిత్ర షూటింగ్ నుంచి ప్రభాస్ చిన్న విరామం తీసుకుని సమ్మర్ వెకేషన్ కోసం ఇటలీ వెళ్లారు. అక్కడి నుంచి రాగానే ప్రభాస్  ఫౌజీ షూటింగ్ తో పాటుగా కల్కి 2 సెట్ లో జాయిన్ అవుతారని తెలుస్తుంది.

ముందుగా  ఫౌజీ చిత్రాన్ని ఆగష్టు రిలీజ్ అన్నప్పటికీ ఆతర్వాత దసరా రిలీజ్ అంటూ డేట్ చెప్పకుండా మేకర్స్ ఫౌజీ రిలీజ్ ఉంటుంది అన్నారు. ఇక ఇప్పుడు ఫౌజీ షూటింగ్ ఇంకా చాలా బ్యాలెన్స్ ఉంది, అందుకే దసరా కు  ఫౌజీ రాకపోవచ్చు. ప్రభాస్ కి అచ్చొచ్చిన డిసెంబర్ కి కూల్ గా  ఫౌజీ వస్తుంది అంటున్నారు.

తాజాగా డేట్ కూడా డిసెంబర్ 4 న  ఫౌజీ విడుదల, బుక్మార్క్ చేసుకోండి, సీతా రామం కి 10 రేట్లు ఉంటుంది ఫౌజీ, హను రాఘవపూడి అంటే ఏంటో డిసెంబర్ 4 న మీరే చూస్తారు, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఫౌజీ రిలీజ్ డేట్ పై ఊహాగానాల్లోకి వెళ్లిపోతున్నారు. 

Fauzi movie update:

Fauzi movie release update

Tags:   FAUZI
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ