Advertisementt

సింప్లి సూపర్బ్ సంయుక్త

Sat 04th Apr 2026 09:00 AM
samyuktha menon  సింప్లి సూపర్బ్ సంయుక్త
Samyuktha Menon Latest Look సింప్లి సూపర్బ్ సంయుక్త
Advertisement
Ads by CJ

హీరోయిన్ సంయుక్త మీనన్ స్ట్రెక్చర్ అబ్బాయిలా ఉంటుంది. ఆమె గ్లామర్ షో చేసినా పెద్దగా ఆకట్టుకోదనే విమర్శలు ఉన్నాయి. సంయుక్త మీనన్ హైట్ కి వెయిట్ కి అంతే భారీ ఫిజిక్ ఉన్న హీరోలు సరిపోతారు. శర్వా, నిఖిల్ లాంటి వాళ్ళు తేలిపోతారని అంటూ ఉంటారు. నిజంగానే శర్వా పక్కన నారి నారి నడుమ మురారిలో సంయుక్త అస్సలు సూట్ కాలేదు.

ఇక నిఖిల్ స్వయంభు లోను అంతే కనిపిస్తుంది. మరి నిఖిల్ తో కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అయ్యిందో చూడాలి. ఇకపోతే సోషల్ మీడియాలో సంయుక్త మీనన్ వదిలే పిక్స్ యూత్ ని బాగా ఆకట్టుకుంటాయి. ఆమె గ్లామర్ గా కన్నా సింపుల్ లుక్స్ లోనే బావుంటుంది అన్నట్టుగా ఆమె తాజా ఫోటోస్ ఉన్నాయి. 

పింక్ చుడిదార్ లో సంయుక్త మీనన్ సింప్లి సూపర్బ్ అనేలా కనిపించి బ్యూటిఫుల్ గా ఆకర్షించింది. మీరు కూడా సంయుక్త మీనన్ ఫ్రెష్ పిక్స్ పై ఓ లుక్ వెయ్యండి. 

Samyuktha Menon Latest Look :

Samyuktha Menon

Tags:   SAMYUKTHA MENON
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ