Advertisementt

యువ హీరో విడాకులపై చర్చ

Fri 03rd Apr 2026 10:22 PM
sharwanand  యువ హీరో విడాకులపై చర్చ
Young Hero యువ హీరో విడాకులపై చర్చ
Advertisement
Ads by CJ

యువ హీరో శర్వానంద్ నారి నారి నడుమ మురారి అలాగే బైకర్ తో బ్యాక్ టు బ్యాక్ ఆడియన్స్ ముందుకు వచ్చాడు. నారి నారి నడుమ మురారి క్లీన్ హిట్ అవ్వగా.. బైకర్ కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. నిన్న విడుదలైన బైకర్ చిత్రానికి ఆడియన్స్ నుంచి క్రిటిక్స్ నుంచి ఓవరాల్ గా మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించింది.

ఇలాంటి సమయంలో శర్వానంద్ తన భార్య రక్షిత రెడ్డి తో విడిపోయాడా, విడాకులు తీసుకున్నాడా అనే విషయాలు సోషల్ మీడియాలో చర్చకు వచ్చాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య రక్షిత రెడ్డి తో మనస్పర్థల కారణంగా శర్వానంద్ విడిగా ఉంటూ విడాకులు తీసుకోబోతున్నాడనే న్యూస్ వైరల్ అవగా శర్వా పీఆర్వో ఈ న్యూస్ లు స్ప్రెడ్ అవ్వకుండా చూసారు.

కానీ ఇప్పుడు మరోసారి శర్వానంద్ పెళ్లి, విడాకుల విషయం హాట్ టాపిక్ గా మారాయి. శర్వా కి విడాకులు చ్చేశాయా, ఆయనకు రక్షిత కు ఓ పాప కదా.. మరేలా. శర్వానంద్ పెళ్లి ఫొటోస్ డిలేట్ చేసేసాడు. సో వాళ్లకు విడాకులు వచ్చేసినట్టే. ఎంగేజ్మెంట్ ని, పెళ్లిని గొప్పగా చేసుకున్న శర్వా-రక్షిత విడిపోవడానికి కారణమేమిటో అంటూ సోషల్ మీడియాలో శర్వా విడాకుల గురించిన కామెంట్స్ హైలెట్ అవుతున్నాయి.

Young Hero:

Young Hero Sharwanand

Tags:   SHARWANAND
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ