Advertisementt

ఓటీటీలోకి వచ్చేసిన శ్రీవిష్ణు మృత్యుంజయ్

Fri 03rd Apr 2026 11:07 AM
sri vishnu  ఓటీటీలోకి వచ్చేసిన శ్రీవిష్ణు మృత్యుంజయ్
Mrithyunjay streaming now on OTT ఓటీటీలోకి వచ్చేసిన శ్రీవిష్ణు మృత్యుంజయ్
Advertisement
Ads by CJ

హీరో శ్రీ విష్ణు ఈ ఏడాది వారం గ్యాప్ లో బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకులను పలకరించాడు. ఫిబ్రవరిలో విష్ణు విన్యాసం విడుదల చేసిన శ్రీ విష్ణు, మార్చ్ 7 న మృత్యుంజయ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రెండు సినిమాలు డిజప్పాయింట్ చెయ్యకపోయినా జస్ట్ మిక్స్డ్ రెస్పాన్స్ తో సరిపెట్టుకున్నాయి. 

మృత్యుంజయ్ తో జోనర్ మార్చిన శ్రీవిష్ణు కి ఆ చిత్రం ఫుల్ శాటిస్ఫేక్షన్ ఇవ్వలేకపోయింది. థియేటర్స్ లో యావరేజ్ టాక్ తో సరిపెట్టుకున్న మృత్యుంజయ్ చిత్రం ఇప్పుడు ఓటీటీ లో స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. ఈ చిత్ర డిజిటల్ హక్కనులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకుంది.

ఇప్పుడు మృత్యుంజయ్ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ ఏప్రిల్ 3 నుంచి అంటే థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాల్లోపే ఓటీటీ లో స్ట్రీమింగ్ లోకి తెచ్చేసింది. థియేటర్స్ లో మిస్ అయినవారు ఈరోజు నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ లోకి వచ్చిన మృత్యుంజయ్ చిత్రాన్ని వీక్షించేయ్యండి. 

Mrithyunjay streaming now on OTT:

Sri Vishnu Mrithyunjay streaming now on OTT

Tags:   SRI VISHNU
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ