ఎన్టీఆర్ డ్రాగన్ కొత్త పోస్టర్


ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం డ్రాగన్. ఈరోజు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా టైటిల్ గ్లింప్స్ ని రివీల్ చేసారు మేకర్స్. ఆఫ్గనిస్తాన్, గోల్డ్ మైన్ అంటూ ప్రశాంత్ నీల్ తన పాత బొగ్గు థీమ్ నే డ్రాగన్ కి కంటిన్యూ చేస్తూ ఎన్టీఆర్ పవర్ ఫుల్ కేరెక్టర్ ని పరిచయం చేసారు.

ఎన్టీఆర్ డ్రాగన్ లుక్ లో అభిమానులను ఇంప్రెస్స్ చేసాడు. ఎన్టీఆర్ డ్రాగన్ గా యాక్షన్ సీక్వెన్స్ ని ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేసారు. బర్త్ డే కి పర్ఫెక్ట్ ట్రీట్ అంటూ అభిమానులు సంబరపడుతున్నారు.

మళ్లీ సాయంత్రానికి ఎన్టీఆర్ డ్రాగన్ పవర్ ఫుల్ పోస్టర్ ని రివీల్ చేసారు మేకర్స్. ఆ పోస్టర్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరింతగా ఎంజాయ్ చేస్తున్నారు. 
 

NTR Dragon ,NTR Dragon New Poster