Advertisementt

పెద్ది పోస్ట్ పోన్ పై రామ్ చరణ్ కామెంట్స్

Wed 01st Apr 2026 09:41 PM
peddi  పెద్ది పోస్ట్ పోన్ పై రామ్ చరణ్ కామెంట్స్
PEDDI not postponed - Ram Charan పెద్ది పోస్ట్ పోన్ పై రామ్ చరణ్ కామెంట్స్
Advertisement
Ads by CJ

ఏప్రిల్ 30 న పెద్ది వస్తుందా, రాదా అనే కన్ఫ్యూజన్ లో మెగా ఫ్యాన్స్ కొట్టుమిట్టాడుతున్నారు. మరోపక్క పెద్ది చిత్రం ఏప్రిల్ 30 కి రాదు అని కొంతమంది తమ సినిమాల రిలీజ్ డేట్స్ ని ధైర్యంగా మే 1 అంటూ అనౌన్స్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ SKN పెద్ది రావట్లేదు అంటూ నోరు జారడం ఇవన్నీ పెద్ది పై రకరకాల అనుమానాలు పెరిగేలా చేసింది.

కానీ పెద్ది టీమ్ సైలెంట్ గా షూటింగ్ ఫినిష్ చేస్తూ పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా వుండి రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వకపోయేసరికి పెద్ది రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అనే వార్త సోషల్ మీడియాని కమ్మేసిన సమయంలో రామ్ చరణ్ రాకాసా టీమ్ ఇంటర్వ్యూలో పెద్ది పోస్ట్ పోన్ లేదు అని గట్టిగా ప్రమోషన్స్ చెయ్యండి అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సాక్షత్తు పెద్ది హీరో రామ్ చరణ్ పెద్ది రిలీజ్ పోస్ట్ పోన్ లేదు అని చెప్పాక మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోవాల్సిందే. అయితే ఇంత టైట్ సిట్యువేషన్ లో పెద్ది ని గనక ఏప్రిల్ 30 న తీసుకొస్తే నిజంగా పెద్ది టీమ్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

PEDDI not postponed - Ram Charan:

Peddi Movie

Tags:   PEDDI
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ