Advertisementt

షూటింగ్స్ నుంచి ప్రభాస్ విరామం

Wed 01st Apr 2026 08:33 PM
prabhas  షూటింగ్స్ నుంచి ప్రభాస్ విరామం
Prabhas is traveling to Italy for a summer holiday షూటింగ్స్ నుంచి ప్రభాస్ విరామం
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ జనవరి 9 రాజసాబ్ రిలీజ్ తర్వాత ఇటలీ వెకేషన్ కి వెళ్ళొచ్చాక హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ షూటింగ్ లో గ్యాప్ లేకుండా పాల్గొంటున్నారు. ఈమద్యలో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ షెడ్యూల్ వేసినప్పటికి ముందుగా ప్రభాస్ ఫౌజీ షూటింగ్ కంప్లీట్ చెయ్యాలని కష్టపడుతున్నారు.

దానితో సందీప్ వంగ గోవాలో ప్రభాస్ లేని సన్నివేశాలను చిత్రీకరించి వచ్చారు. మరోపక్క నాగ్ అశ్విన్ కల్కి 2 పట్టాలెక్కించేసారు. కమల్ హాసన్, అమితాబచ్చన్ లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్ త్వరలోనే కల్కి 2 సెట్ లోకి వెళతారని టాక్ ఉంది. అయితే ఫౌజీ షూటింగ్ నుంచి ప్రభాస్ కాస్త విరామం తీసుకున్నారు.

నిన్న సాయంత్రం ప్రభాస్ బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో ఇటలీ వెళ్లారు. ఇటలీలో సమ్మర్ వెకేషన్ లో ఛిల్ అయ్యాక ప్రభాస్ తిరిగి హైదరాబాద్ చేరుకొని.. అటు ఫౌజీ ఇటు కల్కి2 షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తుంది. 

Prabhas is traveling to Italy for a summer holiday :

Prabhas has returned to Hyderabad from Italy 

Tags:   PRABHAS
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ