Advertisementt

అన్న నిలబెడితే.. తమ్ముడు మాత్రం

Tue 31st Mar 2026 07:17 PM
ustaad  అన్న నిలబెడితే.. తమ్ముడు మాత్రం
Megastar Chiranjeevi అన్న నిలబెడితే.. తమ్ముడు మాత్రం
Advertisement
Ads by CJ

2026 మొదలయ్యాక సినిమా ఇండస్ట్రీని అన్న మెగాస్టార్ చిరంజీవి నిలబెట్టారు. మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో బాక్సాఫీసులో ఊపు తెచ్చారు. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాదు సంక్రాంతికి విడుదలై బిగ్ హిట్ గా ఈ చిత్రం నిలిచింది. ఆ చిత్రం తర్వాత మళ్ళీ బాక్సాఫీసులో అంత ఊపు చూడలేదు. గత మూడు నెలలుగా చిన్న సినిమాలు తప్ప అంతగా ఇంప్రెస్స్ చేసే సినిమాలు రాలేదు.

ధురంధర్ 2 డబ్బింగ్ మూవీ  కదా దానిని పక్కనపెట్టేద్దాం. ఇక మూడు నెలల తర్వాత తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ బాక్సాఫీసుకి ఊపిరి పోస్తారని అనుకుంటే.. ఆయన నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఉస్తాద్ విడుదలకు ముందు భారీ అంచనాలున్నాయి.

కానీ ఉస్తాద్ భగత్ సింగ్ ఆ అంచనాలు అందుకోలేకపోయింది. మొదటి వారాంతానికే ఉస్తాద్ భగత్ సింగ్ చేతులెత్తేసింది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ బావురుమంటున్న బాక్సాఫీసుని ఆదుకుంటుంది అనుకుంటే అది డిజప్పాయింట్ చేసింది. అన్న బాక్సాఫీస్లో ఊపు తెస్తే తమ్ముడు మాత్రం నిరాశపరిచాడు.

Megastar Chiranjeevi:

Pawan Kalyan

Tags:   USTAAD
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ