Advertisementt

NTRNeel షూటింగ్ అప్డేట్

Fri 27th Mar 2026 05:06 PM
ntr  NTRNeel షూటింగ్ అప్డేట్
NTRNeel shooting update NTRNeel షూటింగ్ అప్డేట్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న NTR 31 చిత్ర షూటింగ్ వివరాలు తెలియక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అల్లాడిపోతున్నారు. పండుగలు వస్తున్నాయ్ పోతున్నాయ్.. కానీ డ్రాగన్(వర్కింగ్ టైటిల్) అప్ డేట్ మాత్రం కానరావట్లేదు. దాని కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ మినీ యుద్ధమే చేస్తున్నారు.

అయితే ఎన్టీఆర్ బర్త్ డే మే 20 వరకు #NTRNeel మూవీ నుంచి ఎలాంటి అప్ డేట్ రాదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు సర్దుకుపోతున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న #NRTRNeel షూటింగ్ కి సంబందించిన న్యూస్ ఒకటి ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతొంది.

#NTRNeel మొదటి భాగం దాదాపుగా 40% షూటింగ్ పూర్తి అయ్యింది అని.. తరువాత షెడ్యూల్ రామోజీ ఫిలిం ఫిలింసిటీలో మొదలు కానుంది, ఆ షెడ్యూల్ తర్వాత శ్రీలంక లో ఒక భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అప్డేట్స్ అన్ని డ్రాగన్(ఎన్టీఆర్) పుట్టినరోజు నాడే... అంటూ డ్రాగన్ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది.

NTRNeel shooting update:

NTRNeel movie

Tags:   NTR
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ