రకుల్ ప్రీత్ ట్రెండీ లుక్ వైరల్

టాలీవుడ్ టాప్ పొజిషన్ కి వెళ్లి వరస ఫెయిల్యూర్స్ తో బాలీవుడ్ కి చెక్కేసిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన చేతిలో సినిమాలు ఉన్నా లేకపోయినా ఎప్పుడు బిజీగానే ఉంటుంది. సోషల్ మీడియాలో గ్లామర్ లుక్స్ వదులుతూ తను యాక్టీవ్ గానే ఉన్నాను అని చెప్పకనే చెబుతుంది.
ఎప్పటికప్పుడు ట్రెండీ గా లుక్స్ మార్చే రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా వదిలిన పిక్స్ చూస్తే వావ్ అనాల్సిందే. బ్లాక్ టాప్ పై సిల్వర్ స్టయిల్ జ్యులరితో రకుల్ గ్లామర్ లుక్ మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతుంది. 35 ఏజ్ లోను రకుల్ ప్రీత్ లుక్స్ ఇంకా యంగ్ గానే కనిపిస్తున్నాయి.
పెళ్లి చేసుకుని ముంబై లోనే సెటిల్ అయిన రకుల్ ప్రీత్ జిమ్ చేస్తూ ఎప్పుడు ఫిట్ గా కనిపిస్తుంది. యోగ, జిమ్ అంటూ నిత్యం వర్కౌట్స్ ని కంటిన్యూ చేస్తూ స్లిమ్ లుక్ ని మైంటైన్ చేస్తుంది.
Rakul Preet Singh latest look goes viralRakul Preet trendy look goes viral








































