Advertisementt

పెద్ది ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు

Sat 21st Mar 2026 03:18 PM
peddi  పెద్ది ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు
Peddi Shooting update పెద్ది ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పెద్ది చిత్ర విడుదల విషయంలో నెలకొన్న కన్ఫ్యూజన్ వలన పెద్ది ఏప్రిల్ 30 న రాకపోవచ్చనే ఊహాగానాలు సోషల్ మీడియా ని కమ్మేశాయి. షూటింగ్ పూర్తి  కాలేదు, విఎఫెక్స్ వర్క్ పూర్తి కాలేదు, మరి పెద్ది చిత్రాన్ని మళ్లీ పోస్ట్ పోన్ చేస్తారా అని చాలామంది మాట్లాడుకుంటున్నారు.

పెద్ది చిత్ర విడుదల లో విషయంలో నెలకొన్న ఈ సస్పెన్స్ ని చిత్ర బృందం ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నా.. రూమర్స్ ఆగడం లేదు. పెద్ది చిత్ర విడుదల విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ అక్కర్లేదు అనేది ఆ చిత్ర షూటింగ్ ని చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన సెట్ లో క్లైమాక్స్ షూట్ చేస్తున్నారు. ఇంకో 4 రోజుల్లో టాకీ మొత్తం కంప్లీట్ అవ్వనుంది.

కా కపోతే రెండు సాంగ్స్ చిత్రీకరణ బ్యాలెన్స్ వుంది. రెండు సాంగ్స్ ని ఏప్రిల్ 6 నుంచి ఒక సాంగ్, 12 నుంచి మరో సాంగ్ షూట్ చేయనున్నారు. సో ఆ తర్వాత ప్రమోషన్స్  స్టార్ట్ చేసి ఏప్రిల్ 30 న పెద్ది ని గ్రాండ్ గా పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సిద్ధంగా ఉన్నారు.

Peddi Shooting update:

Peddi update

Tags:   PEDDI
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ