Advertisementt

పండగ ను కూడా గ్లామర్ గా మార్చేసింది

Fri 20th Mar 2026 01:24 PM
anasuya bharadwaj  పండగ ను కూడా గ్లామర్ గా మార్చేసింది
Anasuya Bharadwaj Ugadi Photoshoot పండగ ను కూడా గ్లామర్ గా మార్చేసింది
Advertisement
Ads by CJ

అనసూయ భరద్వాజ్ ఈ పేరు ఎప్పుడు హాట్ టాపిక్ గానే వినిపిస్తుంది. నటన మాత్రమే కాదు ఏ విషయమైనా ధైర్యంగా మాట్లాడగలిగే కేరెక్టర్ అనసూయ ది. బుల్లితెర మీద క్రేజీగా వెండితెర పై అడుగుపెట్టిన అనసూయ భరద్వాజ్ ఇప్పుడు మంచి మంచి పాత్రలతో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. 

సోషల్ మీడియా లో ఫ్రెష్ ఫొటోస్ తో అట్రాక్ట్ చేసే అనసూయ భరద్వాజ్ తాజాగా ఉగాది ఫోటో షూట్ వదిలింది. అది కూడా చాలా స్టయిల్ గా, బ్యూటిఫుల్ గా గ్లామర్ షో తో అనసూయ ఉగాది ని సెలెబ్రేట్ చేసుకోవడం ఫ్యాన్స్ కి బాగా నచ్చేసింది. ఉగాది రోజున కూడా గ్లామరా అంటే అనసూయ ఎక్కడ ఖండిస్తుందో అనే భయం నెటిజెన్స్ లోను ఉంది.

గతంలో దివాళి రోజు కూడా అనసూయ శారీ లుక్ పై ట్రోల్స్ నడిచాయి. ఆమె విపరీతమైన గ్లామర్ షో చేస్తూ పండుగను సెలెబ్రేట్ చేసుకుంది అంటూ మట్లాడారు. ఎవరికైనా అనసూయ గట్టిగానే కౌంటర్ ఇచ్చే రకం, అందుకే ఉగాది స్టయిల్ పై ఎవరూ కామెంట్స్ చెయ్యడం లేదు. 

Anasuya Bharadwaj Ugadi Photoshoot:

Anasuya Bharadwaj Glamour SHow

Tags:   ANASUYA BHARADWAJ
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ