పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఆరు నెలల గ్యాప్ లో అంటే OG వచ్చిన ఆరు నెలలకు ఉస్తాద్ భగత్ సింగ్ రాబోతుంది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ రేపు గురువారం మార్చ్ 19 ఉగాది-రంజాన్ ఫెస్టివల్స్ సందర్భంగా విడుదలకు సిద్దమైంది. మరికొన్ని గంటల్లో విడుదల కాబోయే ఉస్తాద్ భగత్ సింగ్ పై ఎంత క్రేజ్ ఉందొ ఓ ఉదాహరణ..
ఉగాది పండుగ, అందులో వీకెండ్, సగం హైదరాబాద్ కాళీ అవుతుంది.. కారణం లాంగ్ వీకెండ్ ఊర్లకు వెళ్లే జనాలతో నగరం బోసిపోతుంది, పైగా ఇంకో హిట్ ఎక్స్పెక్టెడ్ దురంధర్ 2 రిలీజ్ కూడా వుంది, మంచి థియేటర్లో #UstaadBhagatSingh టికెక్ట్స్ దొరకబోవా ఏంటి అని కాన్ఫిడెన్సుతో ఉన్నాము.
నిన్న రాత్రి ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్స్ బుక్ మై షోలో ఎప్పుడు ఓపెన్ చేశారో తెలియదు, ప్రొద్దున లేచేసరికి ఏదో డొక్కు థియేటర్ లో దొరికాయి టికెట్స్ అంటూ ఉస్తాద్ భగత్ సింగ్ చూసేందుకు జనాలు ఎంత క్రేజీగా ఉన్నారో ఓ ఆడియన్ తన ట్వీట్ లో చెప్పుకొచ్చారు,. మరి ఉస్తాద్ కి ఏమాత్రం పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయినా.. కలెక్షన్స్ సునామీనే అంటూ పవన్ ఫ్యాన్స్ ధీమాతో కనబడుతున్నారు.





ధురంధర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ 

Loading..