Advertisementt

ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు

Tue 17th Mar 2026 09:39 PM
ott  ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు
This Week Theatre and OTT Releases ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు
Advertisement
Ads by CJ

గత కొన్ని వారాలుగా స్తబ్దుగా ఉన్న బాక్సాఫీసుని తట్టి లేపడానికి తెలుగు నుంచి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, నార్త్ నుంచి రణ్వీర్ సింగ్ ధురంధర్ 2 రెండు చిత్రాలు మార్చి 19 ఉగాది పండుగ రోజున థియేటర్స్ లో పోటీపడబోతున్నాయి. ఈ రెండు చిత్రాలను చూసి ఈ వారం వచ్చేందుకు మరే చిత్రము మొగ్గు చూపలేదు. సో ఈ రెండు చిత్రాలతో ఈ లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేసేందుకు ఆడియన్స్ కూడా రెడీగా ఉన్నారు. 

ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ చిత్రాలు అండ్ వెబ్ సీరీస్ లు 

నెట్ ఫ్లిక్స్ :

రేడియోయాక్టివ్ ఎమర్జన్సీ (వెబ్ సిరీస్)- మార్చి 18

ప్యూరియస్ సీజన్-2- (వెబ్ సిరీస్)- మార్చి 18

పీకీ బ్లైండర్స్ ది ఇమ్మార్షల్ మ్యాన్(హాలీవుడ్ మూవీ)- మార్చి 20

బోర్డర్-2(హిందీ మూవీ)- మార్చి 20

ది రైజ్ ఆఫ్ ది రెడ్ట్ చిల్లి పెప్పర్స్(డాక్యుమెంటరీ ఫిల్మ్)- మార్చి 20

ఏ డిఫరెంట్ మ్యాన్ (హాలీవుడ్ సినిమా)- మార్చి 20

అమెజాన్ ప్రైమ్:

ఇన్విసిబుల్ సీజన్-2 (వెబ్ సిరీస్)- మార్చి 18

ది హౌస్మెయిడ్(హాలీవుడ్ మూవీ)- మార్చి 19

డెడ్ లాక్ సీజన్-2(వెబ్ సిరీస్)- మార్చి 20

అమోర్ యానిమల్ (వెబ్ సిరీస్): మార్చి 20

జీ 5:

ల్యాండ్ లార్డ్(డబ్బింగ్ సినిమా)- మార్చి 19

కాసర్డ్ ఎంబసీ(డబ్బింగ్ మూవీ)- మార్చి 20

జటాధర(తెలుగు సినిమా) మార్చి 20

జియో హాట్ స్టార్:

చిరైయా(హిందీ మూవీ)- మార్చి 20

సోనీ లివ్:

జజ్ సిటీ(బెంగాలీ మూవీ)- మార్చి 19

సన్ నెక్స్ట్:

సీతా పయనం (తెలుగు సినిమా)- మార్చి 20

This Week Theatre and OTT Releases:

This Week Theatre and OTT Release Movies

Tags:   OTT
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ