Advertisementt

రాయ్ ల‌క్ష్మీ.. అనుభవించు రాణీ..

Mon 16th Mar 2026 09:08 AM
raai laxmi  రాయ్ ల‌క్ష్మీ.. అనుభవించు రాణీ..
Raai Laxmi shares a pics into her Thai vacation రాయ్ ల‌క్ష్మీ.. అనుభవించు రాణీ..
Advertisement
Ads by CJ

రాయ్ ల‌క్ష్మీ ప్ర‌స్తుతం విహార‌యాత్ర‌ల్లో చిల్ చేస్తోంది. థాయ్ లాండ్ లోని ఎగ్జోటిక్ లొకేష‌న్ల‌లో ఇదిగో ఇలా ఫుల్ గా రైడ్ ల‌కు వెళుతూ అల్ల‌రల్ల‌రి చేస్తోంది. అక్కడ రాయ్ ల‌క్ష్మీ ప్ర‌యాణిస్తున్న ఈ వాహ‌నాన్ని ఏమని పిలుస్తారు అంటే.. ఆల్ టెర్ర‌యిన్ వెహిక‌ల్ అని పిలుస్తారు. ఇది కొండ‌లు కోన‌లు గుట్ట‌ల్ని ఈజీగా ఎక్కేస్తుంది.

ప‌చ్చ‌ని అడ‌వులు .. ఇరుకు సందు లాంటి దారుల్లో ఇది బాగానే రైడ్ కి ప‌నికొస్తుంది. రాయ్ ల‌క్ష్మీ ఎప్ప‌టిలాగా షార్ట్ లు, హాఫ్ షోల్డ‌ర్ ఫ్రాకులు ధ‌రించి క‌నిపిస్తోంది. జీవితం ఉన్న‌ది దేనికి సోద‌రా? అంటే... అనుభ‌వించేందుకే! అన్న‌ట్టుగా ఉంది రాయ్ ల‌క్ష్మీ వ్య‌వ‌హారం...

గ‌త కొన్నేళ్లుగా రాయ్ లక్ష్మీ స‌రైన సినిమాలు, సిరీస్ లు లేక‌పోయినా ఎలా ఆర్జిస్తోంది? ఎప్పుడూ చూసినా అల్ట్రా ల‌గ్జ‌రీ జీవితంతో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే సోష‌ల్ మీడియా పోస్టింగులు, విదేశీ టూరిజం ప్ర‌మోష‌న్స్, క‌వ‌ర్ షూట్ల ద్వారా ఈ భామ బాగానే ఆర్జిస్తోంది.

Raai Laxmi shares a pics into her Thai vacation:

Raai Laxmi 

Tags:   RAAI LAXMI
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ