Advertisementt

GRAZIA కవర్ పేజ్ పై జాన్వీ గ్లామర్ షో

Tue 03rd Mar 2026 04:54 PM
janhvi kapoor  GRAZIA కవర్ పేజ్ పై జాన్వీ గ్లామర్ షో
Janhvi Kapoor Bold Athleisure Look for Grazia Magazine GRAZIA కవర్ పేజ్ పై జాన్వీ గ్లామర్ షో
Advertisement
Ads by CJ

బాలీవుడ్ క్యూటీ, శ్రీదేవి డాటర్ జాన్వీ కపూర్ నార్త్ లో సక్సెస్ అవ్వలేకపోయింది. హీరోయిన్ గా బాలీవుడ్ లోనే ఇంట్రడ్యూస్ అయిన జాన్వీ కపూర్ కి అక్కడ సక్సెస్ రాలేదు. దానితో సౌత్ పై ఫోకస్ పెట్టింది. దేవర తో యంగ్ టైగర్ కి జోడిగా అందాలు ఆరబోసింది. ఇప్పుడు పెద్ధి తో మరోమారు గ్లామర్ షో తో మతిపోగొట్టడానికి రెడీగా ఉంది.

రామ్ చరణ్ సరసన పెద్దిలో నటించింది. ఈ చిత్రం ఏప్రిల్ 30 న విడుదల కాబోతుంది. ఈ చిత్రంలోనూ జాన్వీ కపూర్ గ్లామర్ షో మాములుగా ఉండదు అని చికిరి చికిరి సాంగ్ తోనే స్పష్టతవచ్చింది. ఇక సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ అందాల ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే.

తాజాగా గ్రాజియా కవర్ పేజీ కోసం జాన్వీ కపూర్ చేసిన గ్లామర్ షో దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. చిట్టిపొట్టి బట్టలతో జాన్వీ కపూర్ GRAZIA కవర్ పేజ్ కోసం చేయించుకున్న ఫోటోషూట్ మాత్రం యూత్ ని తెగ అట్రాక్ట్ చేస్తుంది. 

Janhvi Kapoor Bold Athleisure Look for Grazia Magazine:

Janhvi Kapoor sizzles on Grazia Magazine

Tags:   JANHVI KAPOOR
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ