Advertisementt

NTRNeel - రూ.2000 కోట్ల బొమ్మ

Tue 03rd Mar 2026 04:09 PM
ntr  NTRNeel - రూ.2000 కోట్ల బొమ్మ
NTRNeel movie update NTRNeel - రూ.2000 కోట్ల బొమ్మ
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. జోర్డాన్ నుంచి ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని వచ్చిన టీమ్ అక్కడి యుద్ధ పరిస్థితుల నుంచి తృటిలో తప్పించుకుంది. ఎప్పుడెప్పుడు NTRNeel అప్ డేట్ వస్తుందా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూడని రోజు లేదు. 

తాజాగా NTRNeel కాంబో లో నటిస్తున్న నటుడు శివ కుమార్ ఓ ఈవెంట్ లో NTRNeel మూవీ పై క్రేజీ కామెంట్స్ చేసాడు. నా పేరు శివ కుమార్.. ఈ మధ్యనే 5 రోజుల క్రిందట షూటింగ్ కి వెళ్లి వచ్చాను సినిమా చాలా బాగా వస్తుంది, అందరూ అది బాగుంది ఇది బాగుంది అని చెప్తూ ఉంటారు, నేను అలా చెప్పను ఈసారి @tarak9999  Anna కొట్టడం గ్యారెంటీ.

NTRNeel కాంబో 2000cr రాసి పెట్టుకోండి.. ఇంతకంటే నేను ఎక్కువగా చెప్పకూడదు.. అంటూ NTRNeel కాంబో పై విపరీతమైన హైప్ క్రియేట్ చెయ్యగా..  శివకుమార్ కామెంట్స్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తూ సంబరపడిపోతున్నారు. 

NTRNeel movie update:

Actor Shiva Kumar on NTR Neel combo

Tags:   NTR
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ