Advertisementt

ఆహాలో కొచ్చేసిన ఓం శాంతి శాంతి శాంతిః

Tue 03rd Mar 2026 01:06 PM
om shanti shanti shantihi  ఆహాలో కొచ్చేసిన ఓం శాంతి శాంతి శాంతిః
Om Shanti Shanti Shantihi Now Streaming ఆహాలో కొచ్చేసిన ఓం శాంతి శాంతి శాంతిః
Advertisement
Ads by CJ

మలయాళ సూపర్ హిట్ ఫిలిం జయ జయ జయహే చిత్రాన్ని తెలుగులో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ లు ఓం శాంతి శాంతి శాంతిః గా రీమేక్ చేసారు. గత నెలలో విడుదలైన ఈ చిత్రానికి సో సో టాక్ వచ్చింది. మలయాళ చిత్రాన్ని చూసిన వారు ఓం శాంతి శాంతి శాంతిః ని థియేటర్స్ లో లైట్ తీసుకున్నారు.

యాజిటీజ్ గా కాకపోయినా.. రీమేక్ అని తెలిసిన వారు ఆ ఓం శాంతి శాంతి శాంతిః ని పనిగట్టుకుని థియేటర్స్ లో చూడడమెందుకు ఓటీటీలో చూడొచ్చని ఫిక్స్ అయ్యారు. ఇక ఓం శాంతి శాంతి శాంతిః డిజిటల్ హక్కులను తీసుకున్న ఆహా ఓటీటీ వారు ఇప్పుడు ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ లోకి తెచ్చేసారు. 

మార్చ్ 3 అంటే ఈరోజు నుంచి ఆహా ఓటీటీ వేదికగా ఓం శాంతి శాంతి శాంతిః స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. సో థియేటర్స్ లో లైట్ తీసుకున్న ఈ మూవీ ఆహా ఓటీటీ నుంచి వీక్షించేయ్యండి. 

Om Shanti Shanti Shantihi Now Streaming:

Om Shanti Shanti Shantihi Now Streaming On Aha

Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ