విశ్వక్ సేన్-అనుదీప్ కలయికలో ఫిబ్రవరి 13 న థియేటర్స్ లో విడుదలైన ఫంకీ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. అనుదీప్ కామెడీ పంచ్ లకు ప్రేక్షకులు అట్రాక్ట్ అవ్వలేదు. ఫంకీ చిత్రం థియేటర్స్ లో ఫుల్ గా డిజప్పాయింట్ చేస్తే.. నిర్మాత నాగవంశీ మాత్రం మేము సరదాగా, సిల్లీగా సినిమా తీసాం అని చెప్పుకున్నారు.
ఫిబ్రవరి 13 న విడుదలైనీ చిత్రం ఎర్లీ ఓటీటీ ఎంట్రీ అంటూ ఊహాగానాలు వినిపించినా ఫంకీ ఓటీటీ హక్కులు కొన్న నెట్ ఫ్లిక్స్ మాత్రం అందరూ అనుకున్నట్టుగా కాకుండా నాలుగు వారాల గ్యాప్ లో ఫంకీ చిత్రాన్ని స్ట్రీమింగ్ లోకి తీసుకురాబోతుంది.
ఫిబ్రవరి 13 న థియేటర్స్ లోకి వచ్చిన ఫంకీ మార్చ్ 13 న నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ లోకి రాబోతుంది.




అనిరుద్ దెబ్బకి అంతా ఔట్..

Loading..