Advertisementt

రామ్ చరణ్ కూడా వెయిటింగ్ బుచ్చి

Mon 02nd Mar 2026 02:03 PM
peddi  రామ్ చరణ్ కూడా వెయిటింగ్ బుచ్చి
Peddi Sond Single update రామ్ చరణ్ కూడా వెయిటింగ్ బుచ్చి
Advertisement
Ads by CJ

మార్చ్ 2 న పెద్ది నుంచి సెకండ్ సింగిల్ రయ్ రయ్.. రా.. రా ని రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ తెగ హడావిడి చేసారు. మార్చ్ 2 న పెద్ది సెకండ్ సింగిల్ అన్నప్పటికీ ఈరోజు ఆ సాంగ్ హడావిడి ఏమి కనిపించకపోవడంతో మెగా ఫ్యాన్స్ గందరగోళంలోకి వెళుతున్నారు. ఫస్ట్ సింగిల్ చికిరి తో చితక్కొట్టేసిన రెహమాన్ ఈసారి ఎలాంటి ట్రీట్ ఇస్తారో అనే అంచనాల్లో అభిమానులు ఉన్నారు.

మరోపక్క రామ్ చరణ్ దర్శకుడు బుచ్చి బాబు ని టీజ్ చేస్తూ ట్వీట్ చేసారు. 

Buchi.... naku oka doubt!

 RAI RAI RAA RAA... annav kada? 

Eppudu ostunav mari 😉? 

Eesari song nuvve paadtunava? 

Twaraga ocheyi... Thala Fans waiting ikkada.. 😁

@BuchiBabuSana #Peddi

బుచ్చి నాకు ఒక డౌట్, రయ్ రయ్.. రా.. రా అన్నవా కదా? ఎప్పుడు వస్తున్నావ్ మరి? ఈసారి సాంగ్ నువ్వే పాడుతున్నావా? త్వరగా వచ్చేయ్, Thala Fans waiting ikkada.. 😁 అంటూ ట్వీట్ చేసారు. 

దానితో బుచ్చి బాబు రిప్లై ఇస్తూ వచ్చేస్తున్నాం సర్ అంటూ పెద్ది సెకండ్ సింగిల్ ఈరోజు రాత్రి 7.02 PM రిలీజ్ అంటూ అదిరిపోయే పోస్టర్ వదిలారు. 

Peddi Sond Single update :

Ram Charan Peddi

Tags:   PEDDI
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ