Advertisementt

స్పిరిట్-ఇది డిజప్పాయింట్ కాక ఇంకేమిటి

Mon 02nd Mar 2026 09:48 AM
prabhas  స్పిరిట్-ఇది డిజప్పాయింట్ కాక ఇంకేమిటి
Spirit-Don Lee స్పిరిట్-ఇది డిజప్పాయింట్ కాక ఇంకేమిటి
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ చిత్రాన్ని అనౌన్స్ చేసినప్పటినుంచి ఈ చిత్రంలో ప్రభాస్ కి విలన్ గా కొరియన్ యాక్టర్ డాన్ లీ కనిపిస్తారనే ప్రచారం మాములుగా జరగలేదు. డాన్ లీ కూడా ప్రభాస్ కోసం ఓ ట్వీట్ చెయ్యడం చూసి సందీప్ రెడ్డి వంగ క్రేజీ ప్లాన్ చేసాడు, డాన్ లీ ని ప్రభాస్ కోసం తీస్తున్నాడని చాలామంది ఫిక్స్ అయ్యారు.

కానీ సందీప్ రెడ్డి వంగ రీసెంట్ గా ప్రభాస్ కి విలన్ గా వివేక్ ఒబెరాయ్ ని పరిచయం చేస్తూ వదిలిన లుక్ చూసాక ప్రభాస్ ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అవుతున్నారు. అయితే డాన్ లీ ఉన్నాడో, లేదో అనే క్లారిటీ లేదు. వివేక్ ఒబెరాయ్ మెయిన్ విలనా, కాదా అనేది తెలియదు కానీ అభిమానులు మాత్రం ఆ విషయంలో డిజప్పాయింట్ అయ్యారు.

స్పిరిట్ విలన్ గా వివేక్ ఒబెరాయ్ అయితే అంత కిక్ ఉండదు. ప్రభాస్ కి అపోజిట్ గా డాన్ లీ ని తీసుకొస్తే అందులో వచ్చే కిక్ వేరే లెవల్ అంటున్నారు. సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ స్పిరిట్ లో డాన్ లీ ఉన్నాడో,  లేదో చెప్పేస్తే బెటర్ అనే డిమాండ్ వినిపిస్తుంది. 

Spirit-Don Lee:

Prabhas Spirit-Don Lee

Tags:   PRABHAS
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ