Advertisementt

సౌత్ ఇండస్ట్రీపై పడి ఏడుస్తున్న హీరోయిన్

Sun 22nd Feb 2026 09:02 PM
taapsee  సౌత్ ఇండస్ట్రీపై పడి ఏడుస్తున్న హీరోయిన్
Taapsee remarks on south cinema sparks backlash సౌత్ ఇండస్ట్రీపై పడి ఏడుస్తున్న హీరోయిన్
Advertisement
Ads by CJ

కెరీర్ ని సౌత్ లో మొదలు పెట్టి ఇక్కడ సక్సెస్ అవ్వలేక నార్త్ కి చెక్కేసి అక్కడ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో కాలం నెట్టుకొస్తున్న తాప్సి పన్ను తనని హీరోయిన్ ని చేసిన సౌత్ ఇండస్ట్రీపై పలు సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. గతంలో టాలీవుడ్ డైరెక్టర్స్ కి కేవలం నాభి పైనే ఫోకస్ ఉంటుంది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

ఇప్పుడు మరోసారి సౌత్ ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో సంచలనంగా మారాయి. ఓ సినిమా సెట్ లో తనని ప్యాడిల్ బ్రా ధరించమని ఒత్తిడి తెచ్చినట్లు చెప్పింది. దర్శకుడు తన అసిస్టెంట్ కి చెప్పగా అతను కాస్ట్యూమ్స్ విభాగానికి చెప్పడం, అది అందరికి తెలిసిపోవడం, కానీ ప్యాడిల్ బ్రా ధరించాక అందరికీ తేడా స్పష్టంగా తెలిసిపోయిందని.. అది చాలా చిరాగ్గా అనిపించింది అంటూ తాప్సి చేసిన షాకింగ్ కామెంట్స్ చేసింది.

సౌత్ దర్శకులు నాభి పైనే ఫోకస్ పెడతారు, ప్రేక్షకులు అంటే అంత ప్రేమ ఎందుకో, బాలీవుడ్ హీరోయిన్స్ కూడా క్లివేజ్ షోస్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అంటూ తాప్సి చేసిన కామెంట్స్ ఇప్పుడు సౌత్ నుంచి నార్త్ వరకు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. 

Taapsee remarks on south cinema sparks backlash:

Taapsee Pannu Shocking Comments on Tollywood Industry

Tags:   TAAPSEE
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ