Advertisementt

అల్లు అర్జున్ పార్టీ.. చరణ్-ఉపాసన స్పెషల్

Sat 21st Feb 2026 10:31 AM
allu sirish  అల్లు అర్జున్ పార్టీ.. చరణ్-ఉపాసన స్పెషల్
Allu Sirish and Nayanika Reddy pre-wedding party అల్లు అర్జున్ పార్టీ.. చరణ్-ఉపాసన స్పెషల్
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ గత రాత్రి తన తమ్ముడు అల్లు శిరీష్ వివాహం సందర్భంగా ఫ్యామిలీ కి ఫ్రెండ్స్ కి తన ఫామ్ హౌస్ లో అదిరిపోయే పార్టీ అరెంజ్ చేసాడు. ఈ పార్టీలో రామ్ చరణ్-ఉపాసన స్పెషల్ గా కనిపించగా.. ఈ పార్టీకి టాలీవుడ్ నుంచి పలువురు సెలబ్రిటీస్ హాజరయ్యారని తెలుస్తుంది.

ఇక ఫిబ్రవరి మొదటివారంలోనే దుబాయ్ లో అల్లు శిరీష్-నయనిక లు అల్లు అర్జున్ ఇంకా ఆయన భార్య, అలాగే ఫ్రెండ్స్ కి అదిరిపోయే ఫ్యామిలీ పార్టీ చేసుకుని వెడ్డింగ్ ఫోటో షూట్ చేయించుకున్నారు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ హోస్ట్ గా ఫ్యామిలీ పార్టీ జరిగింది. ఈ పార్టీలో అందరూ బ్లాక్ అండ్ బ్లాక్ లో కనిపించగా.. అల్లు అర్జున్ వైఫ్ స్నేహ రెడ్డి హాట్ గా దర్శనమిచ్చింది. 

రీసెంట్ గా కవల పిల్లలకు జన్మనించిన రామ్ చరణ్ - ఉపాసన దంపతులు అల్లు శిరీష్-నయనిక ప్రీ వెడ్డింగ్ పార్టీలో హైలెట్ గా నిలిచారు. అల్లు శిరీష్-నయనిక ల వివాహం మార్చ్ 6 న జరగబోతుంది.అల్లు వారింట శుభకార్యం అంటే మాములుగా ఉండదు, ప్రస్తుతం అల్లు ఫ్యామిలిలో అదే జోష్ నడుస్తుంది. 

Allu Sirish and Nayanika Reddy pre-wedding party:

Allu Sirish and Nayanika kicked off their wedding celebrations

Tags:   ALLU SIRISH
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ