Advertisementt

శ్రీలీల ఓన్ డబ్బింగ్ చెప్పకపోతే బెటర్

Tue 10th Feb 2026 09:38 AM
sreeleela  శ్రీలీల ఓన్ డబ్బింగ్ చెప్పకపోతే బెటర్
Actress Sreeleela శ్రీలీల ఓన్ డబ్బింగ్ చెప్పకపోతే బెటర్
Advertisement
Ads by CJ

క్యూట్ బ్యూటీ శ్రీలీల అందానికి, ఆమె డాన్స్ కి ఫిదా అయ్యే ఆడియన్స్ ఆమె వాయిస్ వింటే పారిపోతున్నారు. మాట ముతకగా ఉంటుంది, అందులో స్వీట్ నెస్ ఉండడం లేదు అంటూ గోల చేస్తున్నారు. వరస డిజాస్టర్స్ తో సతమతమవుతున్న శ్రీలీల కు తమిళ ఇండస్ట్రీ రెడ్ కార్పెట్ పరుస్తుంది. పరాశక్తితో పరాభవం పొందిన శ్రీలీలకు ధనుష్ సినిమాలో ఛాన్స్ వచ్చింది.

ధనుష్, శ్రీలీల, సాయి పల్లవి కాంబోలో అమరన్ డైరెక్టర్ రీసెంట్ గానే D55 స్టార్ట్ చేసాడు. అయితే శ్రీలీల నటించిన ఫస్ట్ తమిళ మూవీ పరాశక్తి చిత్రం తెలుగులో డబ్ అయ్యి థియేటర్స్ లో విడుదల కాలేదు, ఓటీటీ లో మాత్రం శ్రీలీల పరాశక్తి తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.

పరాశక్తి చూసాక సినిమా ఎలా ఉందొ చెప్పడం మానేసి.. శ్రీలీల ఓన్ డబ్బింగ్ చెకపోతే బెటర్, శ్రీలీల మాటలు చిరాకు తెప్పించాయి, ఆమె డబ్బింగ్ చూస్తే విరక్తి వస్తుంది, శ్రీలీల లుక్ బావుంది, అందంగా ఉంది కానీ ఆమె నత్తి నత్తిగా తెలుగు డబ్బింగ్ చెబుతుంటే పారిపోవడమే అంటూ తెలుగు ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు. మరీ చిన్న పిల్లల వాయిస్ లా వుంది శ్రీలీల తెలుగు వాయిస్ అంటూ మాట్లాడుతున్నారు. 

Actress Sreeleela:

Sreeleela-Parasakthi

Tags:   SREELEELA
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ