Advertisementt

హీరో-డైరెక్టర్ ఇద్దరికీ కావాలి హిట్టు

Mon 09th Feb 2026 05:14 PM
funky  హీరో-డైరెక్టర్ ఇద్దరికీ  కావాలి హిట్టు
Vishwak Sen-KV ANudeep హీరో-డైరెక్టర్ ఇద్దరికీ కావాలి హిట్టు
Advertisement
Ads by CJ

ఫంకీ చిత్రం.. అటు హీరో విశ్వక్ సేన్ కి డైరెక్టర్ అనుదీప్ కి ఇద్దరికీ చాలా కీలకం. ఫిబ్రవరి 13 న విడుదలవుతున్న ఈ చిత్రానికి కేవీ అనుదీప్ దర్శకుడు. ఆయన కామెడీ టైమింగ్ జాతి రత్నాలతోనే కాదు పలు టీవీ షోస్ లోను బయటపడింది. ఫంకీ చిత్రం కూడా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది. 

ఫంకీ ట్రైలర్ తోనే సినిమా లో కామెడి ఎంతుందో అనేది క్లారిటీ వచ్చేసింది. విశ్వక్ సేన్ లుక్స్, కాయదు లోహర్ లుక్స్ అనుదీప్ కామెడీ డైలాగ్స్ అన్ని సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. మరి ఆ అంచనాలతో జనాలు థియేటర్స్ కి రావాలి, సినిమాకి హిట్ టాక్ పడాలి.

అసలే హీరో విశ్వక్ సేన్ వరసగా ప్లాప్స్ తో సతమతమైతే.. అనుదీప్ కి శివకార్తికేయన్ ప్రిన్స్ బిగ్ షాక్ ఇచ్చింది. దానితో బిగ్ బ్రేక్ తీసుకుని అనుదీప్ విశ్వక్ సేన్ తో ఫంకీ డైరెక్ట్ చేసాడు. మరి హీరో-దర్శకుడు ఇద్దరూ ఫంకీ తో కొట్టాల్సిందే హిట్టు. 

Vishwak Sen-KV ANudeep:

Funky Movie - Vishwak Sen-KV ANudeep

Tags:   FUNKY
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ