అక్కినేని ఇంటి కోడలిగా, నాగ చైతన్య కు భార్యగా నాగార్జున ఇంట అడుగుపెట్టిన హీరోయిన్ శోభిత దూళిపాళ్ల ఫ్యామిలీ లెగసీని కంటిన్యూ చేస్తూ ప్రొఫెషనల్ గా తన పని తను చూసుకుంటుంది. రీసెంట్ గా సంక్రాంతికి అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో అక్కినేని ఫ్యామిలీతో కలిసి పాల్గొని అక్కడి స్టాఫ్ కి భర్త తో కలిసి ఫుడ్ సర్వ్ చేసింది.
తాజాగా శోభిత దూళిపాళ్ల నటించిన చీకటిలో మూవీ డైరెక్టర్ గా ఓటీటీ నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చింది. చీకటిలో మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న శోభిత కు ఈ చిత్రం చిన్నపాటి షాకే ఇచ్చింది. పూర్ రివ్యూ రేటింగ్స్ తో చీకటిలో టైటిల్ కి తగ్గట్టుగా నిజంగానే చీకటిలో కలిసిపోయింది.
తాజాగా శోభిత దూళిపాళ్ల న్యూ లుక్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మోడ్రెన్ డ్రెస్ లో సాగర కన్యలా మెరిసిపోయింది. ఆ డ్రెస్ లో శోభిత హాట్ గా కనిపించింది. డిఫ్రెంట్ డిఫరెంట్ ఫోజులతో శోభిత మెస్మరైజ్ చేసింది అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.




శిల్పా శెట్టి రెస్టారెంట్ లో ఫ్రీ బ్రేక్ ఫాస్ట్ 

Loading..